నమస్కారం! మన జీవితంలో మనకి తెలియకుండానే ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని కాపాడే శక్తి మనకి కావాలి.

ఆ శక్తి స్వరూపిణి శ్రీ పార్వతీ దేవి. అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి మనశ్శాంతి, శక్తి లభిస్తాయి. ముఖ్యంగా, శ్రీ పార్వతీ దేవిని 108 నామాలతో కీర్తిస్తే, ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
ఈ వ్యాసంలో మనం Parvathi Ashtottara Shatanamavali ప్రాముఖ్యత, దానిని ఎలా పారాయణం చేయాలో వివరంగా తెలుసుకుందాం.
మీరు కూడా మీ ఇంట్లో ఈ అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి, అమ్మవారి అనుగ్రహం పొందండి.
Also Read this: Hanuman Ashtottara Shatanamavali in Telugu
Parvathi Ashtottara Shatanamavali in Telugu Lyrics
పార్వతీ అష్టోత్తర శతనామావళి
108 names of Goddess Parvati for daily prayers and recitations.
- 1. ఓం పార్వత్యై నమః
- 2. ఓం మహా దేవ్యై నమః
- 3. ఓం జగన్మాత్రే నమః
- 4. ఓం సరస్వత్యై నమః
- 5. ఓం చండికాయై నమః
- 6. ఓం లోకజనన్యై నమః
- 7. ఓం సర్వదేవాదీ దేవతాయై నమః
- 8. ఓం గౌర్యై నమః
- 9. ఓం పరమాయై నమః
- 10. ఓం ఈశాయై నమః
- 11. ఓం నాగేంద్రతనయాయై నమః
- 12. ఓం సత్యై నమః
- 13. ఓం బ్రహ్మచారిణ్యై నమః
- 14. ఓం శర్వాణ్యై నమః
- 15. ఓం దేవమాత్రే నమః
- 16. ఓం త్రిలోచన్యై నమః
- 17. ఓం బ్రహ్మణ్యై నమః
- 18. ఓం వైష్ణవ్యై నమః
- 19. ఓం రౌద్ర్యై నమః
- 20. ఓం కాళరాత్ర్యై నమః
- 21. ఓం తపస్విన్యై నమః
- 22. ఓం శివదూత్యై నమః
- 23. ఓం విశాలాక్ష్యై నమః
- 24. ఓం చాముండాయై నమః
- 25. ఓం విష్ణుసోదరయ్యై నమః
- 26. ఓం చిత్కళాయై నమః
- 27. ఓం చిన్మయాకారాయై నమః
- 28. ఓం మహిషాసురమర్దిన్యై నమః
- 29. ఓం కాత్యాయిన్యై నమః
- 30. ఓం కాలరూపాయై నమః
- 31. ఓం గిరిజాయై నమః
- 32. ఓం మేనకాత్మజాయై నమః
- 33. ఓం భవాన్యై నమః
- 34. ఓం మాతృకాయై నమః
- 35. ఓం శ్రీమాత్రేనమః
- 36. ఓం మహాగౌర్యై నమః
- 37. ఓం రామాయై నమః
- 38. ఓం శుచిస్మితాయై నమః
- 39. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
- 40. ఓం రాజ్యలక్ష్మ్యై నమః
- 41. ఓం శివప్రియాయై నమః
- 42. ఓం నారాయణ్యై నమః
- 43. ఓం మాహాశక్త్యై నమః
- 44. ఓం నవోఢాయై నమః
- 45. ఓం భగ్యదాయిన్యై నమః
- 46. ఓం అన్నపూర్ణాయై నమః
- 47. ఓం సదానందాయై నమః
- 48. ఓం యౌవనాయై నమః
- 49. ఓం మోహిన్యై నమః
- 50. ఓం అజ్ఞానశుధ్యై నమః
- 51. ఓం జ్ఞానగమ్యాయై నమః
- 52. ఓం నిత్యాయై నమః
- 53. ఓం నిత్యస్వరూపిణ్యై నమః
- 54. ఓం పుష్పాకారాయై నమః
- 55. ఓం పురుషార్ధప్రదాయిన్యై నమః
- 56. ఓం మహారూపాయై నమః
- 57. ఓం మహారౌద్ర్యై నమః
- 58. ఓం కామాక్ష్యై నమః
- 59. ఓం వామదేవ్యై నమః
- 60. ఓం వరదాయై నమః
- 61. ఓం భయనాశిన్యై నమః
- 62. ఓం వాగ్దేవ్యై నమః
- 63. ఓం వచన్యై నమః
- 64. ఓం వారాహ్యై నమః
- 65. ఓం విశ్వతోషిన్యై నమః
- 66. ఓం వర్ధనీయాయై నమః
- 67. ఓం విశాలాక్షాయై నమః
- 68. ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
- 69. ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః
- 70. ఓం అంబాయై నమః
- 71. ఓం నిఖిలయోగిన్యై నమః
- 72. ఓం కమలాయై నమః
- 73. ఓం కమలాకారయై నమః
- 74. ఓం రక్తవర్ణాయై నమః
- 75. ఓం కళానిధయై నమః
- 76. ఓం మధుప్రియాయై నమః
- 77. ఓం కళ్యాణ్యై నమః
- 78. ఓం కరుణాయై నమః
- 79. ఓం జనస్ధానాయై నమః
- 80. ఓం వీరపత్న్యై నమః
- 81. ఓం విరూపాక్ష్యై నమః
- 82. ఓం వీరాధితాయై నమః
- 83. ఓం హేమాభాసాయై నమః
- 84. ఓం సృష్టిరూపాయై నమః
- 85. ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
- 86. ఓం రంజనాయై నమః
- 87. ఓం యౌవనాకారాయై నమః
- 88. ఓం పరమేశప్రియాయై నమః
- 89. ఓం పరాయై నమః
- 90. ఓం పుష్పిణ్యై నమః
- 91. ఓం సదాపురస్థాయిన్యై నమః
- 92. ఓం తరోర్మూలతలంగతాయై నమః
- 93. ఓం హరవాహసమాయుక్తయై నమః
- 94. ఓం మోక్షపరాయణాయై నమః
- 95. ఓం ధరాధరభవాయై నమః
- 96. ఓం ముక్తాయై నమః
- 97. ఓం వరమంత్రాయై నమః
- 98. ఓం కరప్రదాయై నమః
- 99. ఓం వాగ్భవ్యై నమః
- 100. ఓం దేవ్యై నమః
- 101. ఓం క్లీం కారిణ్యై నమః
- 102. ఓం సంవిదే నమః
- 103. ఓం ఈశ్వర్యై నమః
- 104. ఓం హ్రీంకారబీజాయై నమః
- 105. ఓం శాంభవ్యై నమః
- 106. ఓం ప్రణవాత్మికాయై నమః
- 107. ఓం శ్రీ మహాగౌర్యై నమః
- 108. ఓం శుభప్రదాయై నమః
