Sri Sita Ashtottara Shatanamavali in Telugu

Sita Ashtottara Shatanamavali in Telugu

సకల శుభాలను ప్రసాదించే సీతాదేవి 108 పవిత్ర నామాలతో కూడిన Sita Ashtottara Shatanamavali in Telugu ని ఇక్కడ చూడండి.

ఈ పవిత్ర నామావళిని పఠించడం ద్వారా సౌభాగ్యం, సంతోషం, మరియు శాంతి లభిస్తాయి. ప్రతి నామం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుని, మీ పూజలో సీతామాత అనుగ్రహాన్ని పొందండి.

Sita Ashtottara Shatanamavali in Telugu

తెలుగులో శ్రీ సీతా అష్టోత్తర శతనామావళి

    ఓం శాంత్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం నిత్యాయై నమః ఓం శాశ్వతాయై నమః ఓం పరమాయై నమః ఓం అక్షరాయై నమః ఓం అచింత్యాయై నమః ఓం కేవలాయై నమః ఓం అనంతాయై నమః ఓం శివాత్మాయై నమః ఓం పరమాత్మికా యై  నమః ఓం జానక్యై నమః ఓం మిధిలానందాయై నమః ఓం రాక్షసాంతవిదాయిన్యై నమః ఓం రవణాంత కర్యై నమః ఓం రమ్యాయై నమః ఓం రామవక్షస్థలాలయాయై నమః ఓం ప్రాణేశ్వర్యై నమః ఓం ప్రాణరూపాయై నమః ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః ఓం సర్వశక్త్యై నమః ఓం కలాయై నమః ఓం కాష్టాయై నమః ఓం జ్యోత్స్నామహిమాస్పదాయై నమః ఓం ఇందుమహిమాస్పదాయై నమః ఓం పురాన్యై నమః ఓం చిన్మయై నమః ఓం పుంసాదయై నమః ఓం పురుషరూపిన్యై నమః ఓం భూతాంతరాత్మనే నమః ఓం కూటస్థాయై నమః ఓం మహాపురుష సంజ్హ్నితాయై నమః ఓం స్వకారాయై నమః ఓం కార్యజనన్యై నమః ఓం బ్రహ్మస్వాయై నమః ఓం బ్రహ్మ సంశ్రయాయై నమః ఓం అవ్యక్తాయై నమః ఓం ప్రధమజాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం జ్ఞానరూపిన్యై నమః ఓం మహత్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం సముత్పన్నా యై నమః ఓం భుక్తిఫలప్రదాయై నమః ఓం ముక్తిపలప్రదాయై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వవర్ణాయై నమః ఓం నిత్యాయై నమః ఓం ముదిత మానాసాయై నమః ఓం వాసవ్యై నమః ఓం వరదాయై నమః ఓం వాచ్యాయై నమః ఓం కీర్త్యై నమః ఓం సర్వార్ధ సాధికాయై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం సర్వవిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం సుశోభనాయై నమః ఓం శోభాయై నమః ఓం వశంకర్యై నమః ఓం లీలాయై నమః ఓం మానిన్యై నమః ఓం పరమేష్టిన్యై నమః ఓం త్రైలోక్య సుందర్యై నమః ఓం రమ్యాయై నమః ఓం సుందర్యై నమః ఓం కామచారిన్యై నమః ఓం విరూపాయై నమః ఓం సురుపాయై నమః ఓం భీమాయై నమః ఓం మోక్షప్రదాయిన్యై నమః ఓం భక్తార్తినాశిన్యై నమః ఓం భవ్యాయై నమః ఓం భవనినాశిన్యై నమః ఓం భావవినాసిన్యై నమః ఓం వికృత్యై నమః ఓం శాంకర్యై నమః ఓం శాస్యై నమః ఓం గంధర్వసేవితాయై నమః ఓం యక్ష సేవితాయై నమః ఓం వైశ్వాసర్యై నమః ఓం మహాశాలాయై నమః ఓం దేవసేనాప్రియాయై నమః ఓం గుహప్రియాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం మహారాత్ర్యై నమః ఓం సంసార పరివర్తికాయై నమః ఓం సుమాలిన్యై నమః ఓం సురూపాయై నమః ఓం తారిన్యై నమః ఓం తాపిన్యై నమః ఓం పభాయై నమః ఓం జగత్ప్రియాయై నమః ఓం జగన్మూర్తయే నమః ఓం స్త్రీమూర్తయే నమః ఓం అమృతాశ్రయాయై నమః ఓం నిరాశ్రయాయై నమః ఓం నీరాహారాయై నమః ఓం నిరంకుశరనోద్భవాయై నమః ఓం శ్రీ ఫల్యై నమః ఓం శ్రీమత్యై నమః ఓం శ్రీశాయై నమః ఓం శ్రీనివాసాయై నమః ఓం హరిప్రియాయై నమః ఓం శ్రీధరాయై నమః ఓం శ్రీకరాయై నమః ఓం శ్రీకంప్రాయై నమః ఓం ఈశవీణాయై నమః

    ఈ సీతా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం ద్వారా మీ జీవితంలో కష్టాలు తొలగి, సుఖ సంతోషాలు నిండుగా కలుగుగాక. సీతామాత ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

    మరిన్ని ఆధ్యాత్మిక స్తోత్రాలు, కథనాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

    Also Read: Hanuman Chalisa Telugu

    Scroll to Top